RYTHU BADI
సహాయంHelp నా ఖాతాMy things

తెలుగు రైతుల బడిThe Telugu farmers' school

యూట్యూబ్‌లో 17.6 లక్షల మంది చూసే రైతుబడి. అగ్రిషో, మాసపత్రిక, శిక్షణ, పుస్తకాలు, వార్తలు, అన్నీ ఇక్కడే. The channel 1.76 million farmers follow on YouTube. The show, the magazine, training, books and news, all here.

పొలం నుంచి నేర్చుకున్నది, పొలానికే తిరిగి.Learnt in the field, taken back to the field.

RB అగ్రిషో 2027RB Agrishow 2027

81 రోజుల్లో మొదలుdays to go

ఐదు రోజులు, బుధవారం నుంచి ఆదివారం. బుధ, గురు వారాల్లో టికెట్ ధర తక్కువ. వేదిక త్వరలో.Five days, Wednesday to Sunday. Wednesday and Thursday tickets cost less. Venue to be announced.

  1. బుధWed3తక్కువ ధరLower price
  2. గురుThu4తక్కువ ధరLower price
  3. శుక్రFri5
  4. శనిSat6
  5. ఆదిSun7
The RythuBadi presenter in a paddy field for the Drip Paddy Mission

రైతుబడి డ్రిప్ పాడీ మిషన్RythuBadi Drip Paddy Mission

డ్రిప్ పద్ధతిలో వరి సాగు, రైతుబడి తోడుగా. వంద మంది రైతులు, వంద ఎకరాలు, వంద ఊళ్లు.Paddy grown on drip irrigation, with RythuBadi beside the farmer. One hundred farmers, one hundred acres, one hundred places.

రైతులుFarmers
100
ఎకరాలుAcres
100
ఊళ్లుPlaces
100

నేటి వార్తలుToday's news

అన్ని వార్తలుAll news

వరి పంటకు సోలార్ నీళ్లుSolar power waters the paddy

బావి దగ్గర సోలార్ పెట్టి కరెంటు బాధ తప్పించుకున్న రైతు. ఎంత ఖర్చైంది, ఎలా పెట్టారు, వీడియోలో పూర్తి వివరాలు.A farmer put solar panels at his well and stopped waiting for power. What it cost and how it was set up, in full in the video.

150 ఎకరాల ఆయిల్ పామ్ తోటA 150 acre oil palm farm

ఒకే చోట 150 ఎకరాల ఆయిల్ పామ్. సాగు ఎలా ఉంది, రైతు మాటల్లోనే.One hundred and fifty acres of oil palm in one place, in the farmer's own words.

కరువు కాలంలో పత్తి సాగుGrowing cotton in a dry year

నీళ్లు తక్కువున్నప్పుడు పత్తి ఎలా పండించారు. ఇద్దరు రైతుల దిగుబడి తేడా ఎందుకు వచ్చింది.How cotton was grown with little water, and why two farmers got very different yields.

యాసంగిలో 35 క్వింటాళ్లు35 quintals in the rabi season

యాసంగి వరిలో ఎకరాకు 35 క్వింటాళ్లు తీసిన రైతులు ఏం చేశారు.What the farmers who took 35 quintals an acre of rabi paddy did differently.

అల్ట్రా క్లీన్ కూరగాయల మార్కెట్An ultra clean vegetable market

ఓజోన్‌తో కడిగిన కూరగాయలు అమ్మే దుకాణం. రైతులకు కొత్త మార్కెట్ దారి.A shop that sells vegetables washed with ozone, and a new market for growers.

రైతుబడి మాసపత్రికThe RythuBadi monthly magazine

ప్రతి నెలా కొత్త సంచిక. ఇంటికి పోస్ట్‌లో వస్తుంది, లేదా ఫోన్‌లో చదవండి. కట్టిన నెల నుంచి 12 సంచికలు.A new issue every month, posted to your door or read on your phone. Twelve issues from the month you pay.

The RythuBadi presenter holding the monthly magazine

శిక్షణ, RB అకాడమీTraining and RB Academy

త్వరలోComing up

  • RB అగ్రిషో 2027RB Agrishow 20273 నుంచి 7 ఫిబ్రవరి 20273 to 7 February 2027
  • డ్రిప్ పాడీ మిషన్Drip Paddy Missionదరఖాస్తులు తెరిచి ఉన్నాయిApplications open

రైతుబడి వీడియోలుRythuBadi videos

యూట్యూబ్ ఛానెల్YouTube channel
Drip Paddy Mission Solar water for paddy Silk from one cocoon 150 acre oil palm farm Ozone washed vegetables The RythuBadi monthly magazine
Cotton in a dry year 35 quintals of rabi paddy Watering from home Ultra clean vegetable market Chilli pest control Silk reeling
సహాయంHelp